హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ వసతి కల్పించాలి'

NRPT: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని PDSU, SFI, AISF విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేశాయి. పేద విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఫీజులు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.