హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళలు ఆర్థిక అక్షరాస్యత సాధించాలి'

ADB: బోథ్ మండలం కరత్వాడ MPPS పాఠశాలలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్య సభ్యులకు పరీక్ష ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాలను DRDA IEDPM రమాకాంత, అధికారులు సందర్శించి పరిశీలించారు. మహిళలు ఆర్థిక అక్షరాస్యత సాధించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు, IKP సిబ్బంది గంగాధర్, భాస్కర్ తదితరులున్నారు.