ASF: కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్‌లో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్బీ ఇన్‌స్పెక్టర్ జి.సతీష్, పీసీలు బీ.రవి, ఎం.సాయి, వినేష్ మారథాన్లో పాల్గొన్నారు. క్రీడలు, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని ఎస్పీ నితికా పంత్ తెలిపారు.
తెలంగాణ
ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనడం అభినందనీయం


