TPT: స్థానిక మున్సిపల్ పరిధిలో వినాయక సాగర్‌ను కమీషనర్ జయకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల ఘాట్‌లు, చెరువుల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యర్థాలను వెంటనే తరలించడంపై దృష్టి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక సాగర్‌ను పరిశీలించిన కమిషనర్


