2027 వన్డే ప్రపంచకప్‌పై RCB మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీవత్స్ గోస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా కంటే సౌతాఫ్రికానే హాట్ ఫేవరెట్ అని చెప్పాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని అన్నాడు. ఇక ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమని స్పష్టం చేశాడు.
క్రీడలు
వన్డే ప్రపంచకప్ ఫేవరెట్ టీమ్ అదే..!


