వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా తరఫున నమన్ ధీర్ అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల అతడు.. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. నమన్ 14 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 351 పరుగులు చేశాడు. ఇక IPLలో MI తరఫున 37 మ్యాచ్‌లు ఆడి 710 పరుగులు సాధించాడు. ఇటీవల జరిగిన పంజాబ్ టీ20 లీగ్‌లో 10 మ్యాచ్‌ల్లో 655 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు.
క్రీడలు
టీమిండియాలోకి నమన్ ధీర్ ఎంట్రీ


