హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ

SRCL: జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆదివారం పరిశీలించారు. ఆర్అండ్‌బీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సభకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థలాన్ని పూర్తిగా చదును చేయాలన్నారు.