VZM: చీపురుపల్లి మండలం సంకుపాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష ఆదివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నష్టపోయిన పంటలను పరిశీలించిన బొత్స


