CTR: చౌడేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో 1968- 69 బ్యాచ్ పదవ తరగతిలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ వారందరూ ఆహ్లాదంగా గడిపారు. ప్రస్తుత పరిస్థితులను ఆరా తీశారు. పాఠశాల అభివృద్ధికి రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల అభివృద్ధికి విరాళం


