హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర మాధురి కళామండలి కమిటీ ఎన్నికలు

PDPL: ధర్మారం మండల స్వరమాధురి కళామండలి నూతన కమిటీని ఇవాళ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మానుపాటి సాగర్, గౌరవ అధ్యక్షులుగా దేవి రాజ లింగయ్య, సలహాదారులుగా తిరుపతి, మానుపాటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గుండ రవి, అమరపల్లి లక్ష్మణ్, బొడ్డు సత్యం, శ్రీరాముల రాజు, ప్రధాన కార్యదర్శిగా గుధర్రం సత్యనారాయణ ఎన్నికయ్యారు.