MNCL: కన్నెపల్లి మండలం టేకులపల్లిలో అడవిపందిని చంపి మాంసం విక్రయించిన చింతపురి లింగయ్యతో పాటు మరో 13 మందిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి విచారణలో మాంసం కొనుగోలు చేసిన వారి వివరాలు బయటకు వచ్చినట్లు FRO పూర్ణచందర్ ఆదివారం తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
13 మందిపై కేసు నమోదు


