హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ నిమజ్జన వ్యర్థాల రీసైక్లింగ్

HYD: గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా కూకట్‌పల్లి, నిజాంపెట్ ప్రాంతాల నుంచి CMC 6వేల కిలోల పూల వ్యర్థాలను సేకరించారు. పక్కా ఆర్గానిక్స్ సంస్థ ఈ పూలతో అగర్బత్తీలు, పూజాసామగ్రిని తయారుచేస్తూ వాటిని సద్వినియోగం చేస్తోంది. వ్యర్థాలను సుస్థిర వనరుగా మారుస్తూ స్వచ్ఛమైన పండుగలు, హరిత సైబరాబాద్‌ లక్ష్యంగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని 'X' వేదికగా అధికారులు తెలిపారు.