ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్లెం నారాయణ రెడ్డి అధ్యక్షతన PAC, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కాంగ్రెస్ పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం


