హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరికలు

ADB: ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన పోటే శంకర్, కరోడే రమేష్ BRS, BJP పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖానాపూర్ MLA, నిర్మల్ DCC అధ్యక్షులు బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని వారు తెలిపారు.