JGL: రాయికల్ చారిత్రక గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాజమౌళి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పురాతన కట్టడాలకు మరమ్మతులు, ప్రహరీ, డ్రైనేజీ, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలన్నారు.
తెలంగాణ
'త్రికూటాలయాన్ని అభివృద్ధి చేయాలి'


