హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ సౌధాలో మహా నిరసన సభ

HYD: ఖైరతాబాద్ విద్యుత్ సౌధలో సోమవారం మహా నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ వ్యతిరేక నిబంధనలను తక్షణమే తొలగించాలని, మెరిట్, రోస్టర్ విధానాన్ని అమలు చేసి అన్ని వర్గాల ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు మేడి రమేష్ ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.