హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మకు అక్షరమాల

PDPL: ఓదెల మండలం హరిపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించి, చదువుపై ఆసక్తి కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ గ్యారవేని విజయ, వార్డు సభ్యురాలు నూనె పద్మ, సంధ్య, VOలు, SHG సభ్యులు పాల్గొన్నారు.