హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేలు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సెప్టెంబర్ 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు సమస్యలపై అర్జీలు సమర్పించడంతో పాటు, పెండింగ్‌ అర్జీల వివరాల కోసం 1100కు కాల్‌ చేయవచ్చన్నారు. Meekosam.ap.gov.in ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.