హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమరావతి జాతీయ సదస్సుకు సిద్ధం కావాలి'

NZB: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని మండలాల్లో నూతన నాయకత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాల్లో భాగంగా నేడు NZB జిల్లా డిచ్‌పల్లి మండల MRPS నూతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న అమరావతిలో నిర్వహించనున్న నూతన మండల కమిటీల జాతీయ సదస్సుకు సిద్ధంగా ఉండాలన్నారు.