ASF: కొమురం భీమ్ స్వాస్థ్య సేవా యాత్ర ఆధ్వర్యంలో ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో ముగింపు వైద్య శిబిరం జరిగింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్వహించారు. జాతీయ మెడికోస్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
ముగిసిన వైద్య శిబిరం


