హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

GNTR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకంలో భాగంగా బుర్రిపాలెంలో 3డీ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా, సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.