KNR: ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు.
తెలంగాణ
నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


