హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS ఛైర్మన్‌గా వడ్డే నారాయణరావు

KMM: గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా వడ్డే నారాయణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఇవాళ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి కట్టుబడి రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.