BPT: చీరాల సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ సందర్శించారు. పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల భద్రతపై ఆదేశాలు ఇచ్చారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిఘా ఉంచామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రతపై ఎస్పీ పరిశీలన


