MHBD: ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం (రేపు) మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం నిర్వహించనున్నట్లు చెప్పారు.
తెలంగాణ
రేపు కాంగ్రెస్ నిరసన ర్యాలీ


