హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం పర్యటనకు కలెక్టర్ ఏర్పాట్ల పరిశీలన

BPT: అక్టోబర్‌ 1న రేపల్లెలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రజావేదిక, హెలీప్యాడ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వసతులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.