TPT: వెంకటగిరిలో ఈనెల 30, అక్టోబర్ 1వ తేదీలలో పోలేరమ్మ జాతర ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను నక్కా వెంకటేశ్వరరావు విడుదల చేశారు. గత 19 సంవత్సరాలుగా ఈ పత్రికను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ మురళి, ఈవో శ్రీనివాసులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల


