హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టార్గెట్‌కు మించి మహిళల హాజరు'

NRML: పట్టణంలోని శాంతినగర్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ (FLN) పరీక్షకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. టార్గెట్‌కు మించి మహిళలు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా ఇన్‌ఛార్జి అధికారి (ఉల్లాస్) జి. శ్రీనివాస్ రెడ్డి, CMO ఎన్. ప్రవీణ్ కుమార్, TMC సావిత్రి, సిబ్బంది పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.