MNCL: జిల్లాను 100% అక్షరాస్యత జిల్లాగా మార్చాలని వయోజన విద్య విద్యాధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని బాలికల జడ్పీ పాఠశాలలో అక్షరాస్యులుగా మారిన వారికి నిర్వహించిన పరీక్షను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణ
పూర్తి అక్షరాస్యత జిల్లాగా మార్చాలి: శ్రీనివాస్


