హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటనపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

KNR :సీఎం పర్యటనతో కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం పెరగనుందని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. రూ.60 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారని తెలిపారు. సుడా నిధులతో హెలిప్యాడ్, వాకింగ్ ట్రాక్, రోడ్డు,గార్డెన్ల అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శలు చేస్తూ ఇకపై తమ ఓపికను పరీక్షించవద్దని అన్నారు.