తిరుపతి జిల్లా పెళ్లకూరులో అక్రమ కేసులో అరెస్టైన డీసీసీబీ మాజీ ఛైర్మన్ కామిరెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శించారు. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. పార్టీ శ్రేణులపై దాడులు చేసి భయపెట్టినా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి


