SS: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రి సవిత చొరవతో పెనుకొండ నియోజకవర్గంలో పేదల వైద్య ఖర్చులు, అత్యవసర శస్త్రచికిత్సలకు రూ.14.09 కోట్ల సహాయం మంజూరైంది. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 1,391 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను అందించారు. పేదల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి


