గుంటూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చన్నారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్


