KMR: బోర్లంలోని ఎస్సీ హాస్టల్‌ను సర్పంచ్ మన్నే రమేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో అవసరమైన వసతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
బోర్లంలోని ఎస్సీ హాస్టల్ సందర్శన


