హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన 50 కుటుంబాలు

SS: గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 50 కుటుంబాలు జనసేనలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.