హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల ఆధ్వర్యంలో పీఎంశ్రీ ఫీల్డ్ విజిట్

తిరుపతి జిల్లాకోట మండలం విద్యానగర్ ఎన్‌బీకేఆర్ కళాశాలలో చిలమానుచేను ఏపీఆర్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో పీఎంశ్రీ డైస్ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ప్రిన్సిపల్ సురేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ఆధునిక విద్యా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.