WPN: గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలోని 269వ బూత్‌లో వామన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 138వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయం, ఉసిరి రైతులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంపై ప్రధాని ప్రసంగించిన అంశాలను ఆయన వివరించారు.
తెలంగాణ
VIDEO: తాడిపర్తిలో మన్ కీ బాత్ వీక్షణ


