WNP జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


