SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరేడుచర్ల పట్టణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని అపనిందలు వేసినా పేదల గుమ్మానికి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం విజయవంతంగా చేరవేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి


