E.G: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనపర్తి కుమ్మరి వీధిలోని గణేష్ మండపాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


