VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో విఆర్ గ్రాండ్‌లో విజయనగరం మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వైసీపీ శ్రేణులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని వివరించారు. అనంతరం మాజీ ఎంపీటీసీల సేవలను గుర్తించి వారిని సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశం


