హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాషువాకు సాహితీలోకం ఘన నీరాజనం

VSP: మద్దిలపాలెంలో తెలుగు దండు, పరవస్తు పద్యపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య పాల్గొని జాషువాకు నివాళులర్పించి పద్యగానం చేశారు. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగు దండు అధ్యక్షుడు సూరి డిమాండ్ చేశారు.