VZM: జంఝావతి ప్రాజెక్ట్‌ను తక్షణమే పూర్తి చేయాలని ప్రాజెక్ట్ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ సాధన కోసం పార్వతీపురంలో చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున అంతర్రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జంఝావతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి'


