BHNG: పర్యాటక రంగంలో డిజిటల్ సాంకేతికతతో పాటు కృత్రిమ మేధస్సుని విస్తృతంగా వినియోగించాలని ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఖిల్లాపై'పర్యాటకాన్ని పునఃరూపకల్పన చేయడానికి డిజిటల్ ఎజెండా – కృత్రిమ మేధస్సు'అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
'కృత్రిమ మేధస్సు సేవలు విస్తరించాలి'


