హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం నాలుగు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వట్టిచెరుకూరులో రూ.1.20 కోట్లతో 12, కాకుమానులో రూ.1.37 కోట్లతో 13 పనులు చేపడతారు. పెదనందిపాడులో రూ.1.52 కోట్లతో 13, ప్రత్తిపాడులో రూ.2 కోట్లతో 16 పనులకు శ్రీకారం చుట్టనున్నారు.