PLD: PGRS సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు. జిల్లా, మండల స్థాయి PGRS కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సేవలు పొందిన వెంటనే మొబైల్‌తో కోడ్‌ను స్కాన్ చేసి స్పందన నమోదు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'PGRS సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా స్పందించండి'


