హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీ వెనక మేమున్నాం' స్పెషల్ వీడియో..!

VZM: కుమార్తెల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసులు బాలికల రక్షణ కోసం 'గుడ్ టచ్- బ్యాడ్ టచ్' పై వినూత్న అవగాహన కల్పించారు. మంచి స్పర్శ ప్రేమను, భద్రతను ఇస్తే.. చెడు స్పర్శ భయాన్ని కలిగిస్తుందని వివరించారు. ఎవరైనా బెదిరించినా భయపడకుండా ఒక్కసారి ధైర్యంగా చెబితే 'మీ వెనక మేమున్నాం' అంటూ భరోసానిచ్చారు. ఈ స్పర్శలపై అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని పిలుపునిచ్చారు.