KNR: కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యమకారుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంజన్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు జానకిరెడ్డి, కనకం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం


