SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌ను నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు


