ADB: గ్రామపంచాయతీ కార్మికులను 2వ పీఆర్సీలో గుర్తించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని CITU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశన్న డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
తెలంగాణ
జీపీ కార్మికులను 2వ పీఆర్సీలో గుర్తించాలి: బొజ్జ ఆశన్న


